Sunday, July 15, 2012

song i like

చందమామ  చందమామ ,నా మనస్సు దోచినాడే... నెల మీది  జాబిలమ్మ, నీవే కదా అన్నాడే
చిరుగాలి చేత రాయభారమా తొలి సిగ్గులన్ని నాకు
చందమామ  చందమామ ,నా మనస్సు దోచినాడే... నెల మీది  జాబిలమ్మ, నీవే కదా అన్నాడే

గగనాన తేలే చిరు తారలన్ని వేలుగింటిలో జోల పాడే .... మరుమల్లెలన్ని చిరుగాలి తాకి సుమగంధమై నన్ను చేరె
ఈ రెయీ  హయీ సరాగాల తూలి  ... స్వరాల వీణ రాగమ ఇవీ .. పెదాల మూగ భారమా ఇవీ
చందమామ  చందమామ ,నా మనస్సు దోచినాడే... నెల మీది  జాబిలమ్మ, నీవే కదా అన్నాడే

కను చూపులోన కలలేవో చేరి కనలేని రూపాలు  చూపే ... తొలి ప్రాయమేమో భిడియాలు రేపే ... పరుగైన  బంధాలు చూపే
ఈ రెయీ  హయీ సరాగాల తూలి... వయాస్సు దారి మారి పోయానే ... మనస్సు అదేమో  జారిపోయనే
చందమామ  చందమామ ,నా మనస్సు దోచినాడే... నెల మీది  జాబిలమ్మ, నీవే కదా అన్నాడే

సినిమా: సుందరానికి  తొందరెక్కువ

No comments:

Post a Comment